ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నర్సాపూర్ బెంగళూరు నర్సాపూర్ మధ్య నడిచే రైలు గుంటూరు మీదగా నడుపుతున్నట్లు శుక్రవారం మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 5వ తేదీన ఈ రైలు (06549) బెంగళూరులో 11: 20 గంటలకు బయలుదేరి వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, నర్సాపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నర్సాపూర్ లో ఈనెల 6వ తేదీన 15: 40 గంటలకు బయలుదేరుతుందని అన్నారు.
![]() |
![]() |