వేసవిలో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు మాంసాహారాలకు దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమ్యలతోపాటు, ఒంట్లో అధిక కొవ్వు కూడా చేరే అవకాశం ఉంది. వీటితోపాటు కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోకూడదు. మద్యం ఎక్కువ తీసుకోకూడదు. దానివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, తగ్గించాలి.