కళ్యాణదుర్గం పట్టణంలోని 21వ వార్డులోని కుమ్మర వీధి నుండి ఆదివారం మధ్యాహ్నం 4గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ నిర్వహించనున్నారు. కావున వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు వివిధ చైర్మన్లు నాయకులు, పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైసిపి నాయకులు కోరారు.