ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 11:53 PM

ఉదయాన్నే అల్లం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ, కాఫీల్లో అల్లం తీసుకుంటే వికారం, మార్నింగ్ సిక్ నెస్ పోతుందంటున్నారు. అలాగే అల్లం, పాలు, పసుపు కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడిస్తే రుమటాయిడ్, ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయంటున్నారు. అల్లం రసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com