పాలలో పసుపు, నెయ్యి కూడా జోడించి తీసుకుంటే అనేక ప్రయోజనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు మలబద్ధకం పోగొట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయంటున్నారు. అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుందని, ఎముకలు సైతం బలంగా తయారవుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa