నరసరావుపేట: గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రం వద్ద 5వ ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టింది సందర్భంగా మహిళా సంఘాల జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని మాట్లాడితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వినియోగానికి ఉపయోగించే సిలిండర్ కు రూ. 50 పెంచడం దుర్మార్గం అన్నారు.