మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆదివారం రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈనెల 10న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. .