అమెరికాలోని కాలిఫోర్నియాను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షంతో పాటు మంచు కరగడం వల్ల ఈ వరదలు ఏర్పడ్డాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వరదల కారణంగా ఇద్దరు మృతిచెందారని అధికారులు తెలిపారు. పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa