ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. తల్లితో కలిసి భార్యను దారుణంగా కొట్టాడు ఓ వ్యక్తి. ఫరూఖాబాద్ చెందిన మహిళ భర్త, అత్తతో కలిసి నివసిస్తుండేది. ఈక్రమంలో విభేదాలు తలెత్తడంతో భర్త మహిళపై దాడి చేశాడు. అతని తల్లి, సోదరుడు కూడా కర్రలతో మహిళను తీవ్రంగా కొట్టారు. మహిళ ముఖాన్ని ఇటుకలో చితకబాదారు. తీవ్రగాయాలతో ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.