ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు & ఇన్చార్జ్ చైర్మన్ డా. ఎస్ఎండి. నౌమాన్ సోమవారం అన్నారు. నంద్యాల స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసి తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్ మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు & ఇన్చార్జ్ చైర్మన్డా నౌమాన్ మరియు 11వా వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తమిమ్ వినియోగించుకున్నరు.