ఉత్తరాంధ్ర పట్టబద్దుల ఎమ్మెల్సీ పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఆయన భార్య లావణ్య సోమవారం ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఉత్తరాంధ్ర పట్టబద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుధాకర్ అత్యధిక మెజార్టీ ఓట్లతో ఓట్లతో గెలవడం ఖాయం అన్నారు. ఈ ఎన్నికలలో అధిక సంఖ్యలో పట్టభద్రులు అధ్యాపకులు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును ప్రధాన కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పలు అభివృద్ధి పనులను ఆయన అన్నారు. అందుచేత ఎన్నికలలో తప్పక సిపి పార్టీ అభ్యర్థి ఉత్తరాంధ్ర పట్టబద్దలు ఎమ్మెల్సీగా గెలవడం తద్యమన్నారు.