ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టు ఆవరణలో లాయర్ పై దాడి

national |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:08 PM

ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే లాయర్ పై దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఓ వ్యక్తికి, లాయర్ కు వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపటికి ఆ వ్యక్తి లాయర్ పై దాడి చేస్తాడు. లాయర్ ప్రతిఘటించేందుకు యత్నించినప్పటికీ ఆ వ్యక్తి దాడి చేస్తూనే ఉంటాడు. దీంతో పక్కనే ఉన్న లాయర్లు వారిని విడదీస్తారు. పాత గొడవలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa