ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదయ్యపల్లె లో బండలాగుడు పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:12 PM

మైదుకూరు మండల పరిధిలోని వరదయ్య పల్లె గ్రామంలో మార్చి 16వ తేదీన బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు బుధవారం తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. శ్రీ శ్రీ శ్రీ వీరనారాయణ స్వామి తిరుణాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, బండలాగుడు పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa