ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా వస్తుంది..?

national |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 03:30 PM

బర్డ్ ఫ్లూ కోళ్లలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నీటి కోళ్లు, అడవి కోళ్లు, విదేశీ పక్షుల్లో ఈ వ్యాధి కారకం సహజంగా ఉంటుంది. వీటి నుంచి ఈ వ్యాధి కమర్షియల్ గా పెంచే కోళ్ల ఫారాలకు వ్యాపిస్తుంటుంది. పందులు కూడా ఈ వ్యాధికి క్యారియర్ హోస్ట్ గా వ్యవహరిస్తుంటాయి. వ్యాధి గ్రస్థ పక్షులు లేదా కోళ్లతో కలవడం, కలుషితమైన ఫారం పరికరాలు, వాహనాలు, మనుషుల ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉండే పక్షులకు లేదా కోళ్లకు వ్యాపిస్తుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa