వెండి కంకణం ధరిస్తే చాలా ప్రయోజనాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే, అందరూ ధరించకూడదని గ్రహాల స్థితిని బట్టి పండితుల సూచన మేరకు ధరించాలంటున్నారు. చేతికి వెండి కంకణం ధరిస్తే శుక్ర, చంద్ర గ్రహ దోషాలు తొలగుతాయని పేర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుందని చెబుతున్నారు. వెండి కంకణాన్ని ధరించాలంటే శుక్రవారం మాత్రమే ధరించాలని సూచిస్తున్నారు.