జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13 వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వెంకట నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సంబంధమైన వివాదాలు, సివిల్, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు ఈజీ మార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa