శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని నీ చేతిలో పట్టుకొని వినూత్నంగా సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని సోపు, నూనె, చెప్పులు అందించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినితి పత్రాన్ని ఎంపీడీవోకు వినతి పత అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa