ఏపీ ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలనుకుంటున్నారని అన్నారు. పోలీసులతో టీడీపీ నేతలు , కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa