సిఐటియు అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ముందస్తు అరెస్టులతో భగ్నం చేస్తున్నారు. ఆదివారం కొమరాడలో సిఐటియు నాయకులు సాంబమూర్తిని అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నాయకురాలు జయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రికి వినిపించేందుకు సిద్ధమైన మమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa