స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346 పాయింట్లు పెరిగి 57,960 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,080 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.72%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.93%), టాటా మోటార్స్ (1.85%).
టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్‌టెల్ (0.63%), రిలయన్స్ (0.56%), ఏషియన్ పెయింట్స్ (0.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.49%).