కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. 19 కేజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.91.50 తగ్గిసూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నాయి. కాగా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గత నెలలో 14.2 కేజీ డొమెస్టిక్ సిలింజర్ ధరను రూ.50 మేర పెంచిన విషయం తెలిసిందే.