తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు తెల్లగా పుట్టాడని ఓ తండ్రి 2 నెలల పసికందును గోడకు కొట్టి చంపేశాడు. రంజిత్ కుమార్, కౌసల్య దంపతులు తొలుత సహజీవనం చేసిన 5 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కౌసల్య 2 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భార్య నల్లగా ఉందని, కొడుకు తెల్లగా పుట్టాడని రంజిత్ భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో చిన్నారిని గోడకు కొట్టి హత్య చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa