ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విటమిన్ B3 లోపంతో వచ్చే నష్టాలివే

Life style |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 10:50 AM

శరీరంలో విటమిన్ B3(నియాసిన్) లోపం వల్ల ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. అలసట, మతిమరుపు, డిప్రెషన్, డిమెన్షియా, డెర్మటైటివ్ వంటివి రావొచ్చు. విటమిన్ B3 లభించే ఆహారం తినడం వల్ల ఈ సమస్యలు రావు. బీట్‌రూట్, గుడ్లు, క్యారమ్ సీడ్స్‌లలో విటమిన్ B3 పుష్కలంగా లభిస్తుంది. నియాసిన్ వల్ల డీఎన్‌ఏ నిర్మాణం-మరమ్మతులు, పోషకాలు శక్తిగా మారడం వంటి ప్రయోజనాలున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com