రైల్వే కోడూరు పట్టణం మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రైల్వే కోడూరు వారి ఆధ్వర్యంలో మంగళవారం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్నమయ్య జిల్లా వ్యవసాయ శాఖ మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ బాల్యం నుండి శరీరానికి సరిపడా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పాలెం కోట రత్నమ్మ, సిడిపిఓ సౌభాగ్యమ్మ, అనంతరాజుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, మండలంలోని సూపర్వైజర్లు, అంగనవాడి ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa