యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈసారి ఏకంగా బీజేపీ జిల్లా మంత్రి విజయలక్ష్మి చందేల్ కుమారుడు విధాన్ వాహనంపై దాడి జరిగింది. కౌశాంబిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ కొడుకు ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. గతంలో ఓ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఈక్రమంలోనే విధాన్‌పై హత్యాయత్నం చేశారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa