ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చకర్పూరం వల్ల లాభాలివే

Life style |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 10:01 AM

పచ్చకర్పూరం వల్ల అనేక లాభాలున్నాయి. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని తమలపాకులో పెట్టి నమిలితే ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం వంటివి పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల తగ్గుతాయి. పచ్చకర్పూరంతో మలబద్దక సమస్య తొలగుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com