ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ కార్యాలయాల వద్ద నేడు టీడీపీ నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 11:22 AM

గుంటూరు: విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ కీలక నేతలు, నియోజకవర్గం ఇన్చార్జిలు పార్టీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. సోమవారం విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా సబ్స్టేషన్ల ముట్టడికి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com