కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు ఈ నెల 13న గురువారం నిర్వహించ నున్నట్లు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో కానుకల లెక్కిం పు కార్యక్రమం ఉంటుందని, ఆలయ అధికా రులు, సిబ్బంది అందరూ హాజరు కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa