ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో మంత్రి వనిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 01:36 PM

ప్రజల చెంతకు వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకువెళ్లేందుకు జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సచివాలయ కన్వీనర్లు వైసిపి గృహ సారధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa