మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కిడ్ని వ్యాధితో బాధపడుతున్న కుటుంబానికి ఆసరాగా నిలిచి ఆర్థికసాయం అందజేశారు. మెల్లెంపూడి గ్రామానికి చెందిన పఠాన్ సభియా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ..ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమె కుటుంబ పోషణ నిమిత్తం రూ.20 వేల ఆర్థికసాయాన్ని స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకులతో ఇచ్చి పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa