కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెoకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవరకార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామసమయంలో ఆయన దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సీనియర్ పాత్రికేయులు పెంటకోట పూర్ణచంద్రరావు, వైసీపీ యువ నాయకులు బొడ్డేడశివకృష్ణ, కె. దుర్గాప్రసాద్, బి జగన్మోహన్ లు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa