ట్రెండింగ్
Epaper    English    தமிழ்

71వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 12:09 PM

టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర  71వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం డోన్ నియోజకవర్గం పాదయాత్ర సాగుతోంది. శనివారం ఉదయం పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి లోకేష్ 71 రోజు యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ రోజు డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకొని పత్తికొండ నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగ సభలో యువనేత మాట్లాడనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa