సాధారణంగా దొంగలు పోలీసులను చూస్తే పరుగులు తీస్తారు. అదే దొంగలను చూసి పోలీసులు పారిపోతే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒకటి న్యూయార్క్‌లో నగరంలో జరిగింది. ఇక్కడ ఓ మహిళా అధికారిణి ఇతర సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తిస్తుండగా, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకుని పరుగులు తీసింది. సదరు వీడియో వైరల్ అవుతుండగా, పోలీసులే పారిపోతే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa