ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పక్క రాష్ట్రాల మంత్రుల దగ్గర రాష్ట్ర పరువు తీసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 18, 2023, 12:20 PM

తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...  గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించడం లేదు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న విషయం ఏమైందని నిలదీశారు. ‘‘విభజన చట్ట హామీల అమలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిధుల సంగతేమైంది? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరగలేదు? కేంద్రంపై ఒత్తిడి పెంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోయారు?   అని సీఎం జగన్ ని  ప్రశ్నించారు. అందుకే పక్క రాష్ట్ర మంత్రులకి కూడా మనం చులకన అయ్యాము అని వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com