వెల్లటూరు-పిహెచ్ పరిధిలోని నాయుడుపాలెం గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ నాయక్ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలిని డాక్టర్ కోరారు. అవసరమైన రోగులకు ఈసీజీ, బీపీ, షుగర్ లాంటి టెస్టులు ఉచితంగా చేసి మందులు అందించనున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని కోరారు.