2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా ముస్లిం సమాజం ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోరారు. నగరంలోని రెడ్ రోడ్ ఏరియాలో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కోసం ఒక సభను ఉద్దేశించి మమత బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సి అమలును అనుమతించబోమని చెప్పారు.ఈ కార్యక్రమంలో టీఎంసీ జాతీయ కార్యదర్శి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa