పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో ప్రాధమిక, ఉన్నత పాఠశాలల హెచ్. ఎంలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఆడిట్ మీద మంగళవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. దీనిలోని మొత్తము ఆరు ప్రధాన అంశాలు, స్కూల్ పెరపార్మన్సు ఎవాల్యుషన్ టూల్ యాప్ ని ఎలా నిర్వహించాలి మరియు ఇతర అంశాలపై రిసోర్స్ పర్సన్ అయిన మునుగోడు హైస్కూల్ హెచ్. ఎం ఎ. శ్రీనివాస రెడ్డిఅవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమండలంలోని హెచ్. ఎంలు, సి. అర్. పిలు తదితరులు పాల్గొన్నారు.