గుంటూరు నగరంలో ఇంజనీరింగ్ పనుల కారణంగా నాలుగు రైళ్లని పాక్షికంగా రద్దు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం. రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెo. 17239 గుంటూరు- విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈనెల 29 నుంచి మే 7వ తేదీ వరకు సామర్లకోట వరకే ప్రయాణిస్తుందన్నారు. రైలు నెం. 17243 గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ ఈనెల 29 నుంచి మే 6వ తేదీ తుని వరకు ప్రయాణిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa