ప్రకాశం జిల్లా, కంభం(అర్దవీడు) మండలంలోని గన్నేపల్లెలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు ఆయన స్వామివారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa