తిరుమలలో హై అలర్ట్ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వర కొండపై ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సోమవారం పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో టీటీడీ, పోలీసు శాఖ అప్రమత్తమైంది. తిరుమలలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ-మెయిల్ ద్వారా వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa