విశాఖ నగరంలో జన జాగరణ సమితి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా పలు చోట్ల ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలో పలు చోట్ల.. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం- సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తోన్నాయి. రేపు విశాఖకు సీఎం జగన్ రానున్నారు. ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన చేపట్టింది. ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa