చిలకలూరిపేట మండలలోని కావూరు గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని, అమీన్ సాయిబ్ పాలెం గ్రామంలోని మిర్చి, మొక్కజొన్న పంట పొలాలను నియోజకవర్గం రైతు సంఘ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి నష్టపోయిన పంట వివరాలు తెలుసుకున్నారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa