ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ హెచ్చరికలు.. అప్రమత్తంగా ఉండండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2023, 04:00 PM

అండమాన్ నికోబార్ దీవులకు వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 10 నాటికి బంగాళాఖాతంలో మోకా తుఫాన్ సంభవించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు తెలిపింది. అయితే రేపటికి అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడనున్నట్లు IMD తెలిపింది. అయితే మోకా తుఫాన్ తెలుగు రాష్ట్రాలకు ఉండదని వాతావరణ శాఖ వివరణ ఇచ్చింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హెచ్చరికలు.. అప్రమత్తంగా ఉండండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com