ఆదివారం అల్లూరి అమరుడై 100 ఏళ్లు కావడంతో పవన్ కల్యాణ్ అయనను స్మరించుకున్నారు. అల్లూరికి భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని డిమాండ్ చేశారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తామే స్వీకరిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదు.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa