కర్ఠాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2613 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మే 10న బుధవారం కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే రాజకీయ పార్టీలకు 113 అసెంబ్లీ సీట్లు సాధించాల్సి ఉంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa