కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈనెల 10న అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి స్థిరత్వం, అభివృద్ధి కోసం ఓటు వేయండి. దయచేసి బీజేపీకి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అవి ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa