తెనాలి మండలం చివలూరు గ్రామం నుండి మున్నంగి గ్రామం పోయే డొంకరోడ్డులో పంటకాలువపై ఉన్న బ్రిడ్జి శిధిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కరంగా మారినది శిధిలావస్థకు చేరిన బ్రిడ్జిని కొత్తగా నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa