జామి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఇంగ్లీషు లెక్చరర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కి ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన జరుగుతోందని, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, విద్యార్ధులకు అవసరమయ్యే మౌలిక వసతులు ఉన్నాయి అని తెలిపారు. తల్లిదండ్రుల ఇవి గమనించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa