పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై 85కు పైగా కేసులు ఉన్నాయి. 2018 ఆగస్ట్ నుంచి 2022 ఏప్రిల్ వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ఈ క్రమంలో మార్చి 7న ఇమ్రాన్ అరెస్ట్‌కు ఇస్లామాబాద్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్న ఆర్మీ రహస్య ప్రాంతానికి తరలించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa