పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ఇంటింటికి మీ చల్లా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి వెంగల పల్లి పంచాయతీలో మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఏ సమయంలోనైనా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa